Wednesday, 19 August 2026
  • Home  
  • సర్ కి రాజకీయ పార్టీ ల సహకారం అవసరం.. కలెక్టర్ అంకిత్
- BHADRADRI

సర్ కి రాజకీయ పార్టీ ల సహకారం అవసరం.. కలెక్టర్ అంకిత్

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 19:(పున్నమి ప్రతినిధి )::ప్రత్యేక ఓటురు జాబిత సవరణ 2026 కార్యక్రమం లో రాజకీయ పార్టీ ల సహకారం అత్యంత కీలకం అని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిన,నివాసం మార్చుకున్న ఓటురు వివరాలని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఖచ్చితమైన ఓటురు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకారించాలని కోరారు.బుధవారం ‘I D O C”కార్యాలయం లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.భారత ఎన్నికల సంఘం ఏనుమరేషన్ ఫారాల సమర్పణకి గడువు పొడిగించిన సమక్షంలో మిగిలిన ప్రక్రియని వేగవంతంగా, నాణ్యతతో పూర్తిచేయ్యాలని అధికారులకి సూచించారు.

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 19:(పున్నమి ప్రతినిధి )::ప్రత్యేక ఓటురు జాబిత సవరణ 2026 కార్యక్రమం లో రాజకీయ పార్టీ ల సహకారం అత్యంత కీలకం అని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిన,నివాసం మార్చుకున్న ఓటురు వివరాలని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఖచ్చితమైన ఓటురు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకారించాలని కోరారు.బుధవారం ‘I D O C”కార్యాలయం లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.భారత ఎన్నికల సంఘం ఏనుమరేషన్ ఫారాల సమర్పణకి గడువు పొడిగించిన సమక్షంలో మిగిలిన ప్రక్రియని
వేగవంతంగా, నాణ్యతతో పూర్తిచేయ్యాలని అధికారులకి సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.