*కుత్బుల్లాపూర్, ఆగస్టు 17:*
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ *కె.పి.వివేకానంద* గారి తండ్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ *శ్రీ కె.ఎం.పాండు* గారి 81వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
చింతల్లోని *శ్రీ కె.ఎం.పాండు విగ్రహ ప్రాంగణం* వద్ద ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే *కె.పి.వివేకానంద* గారు హాజరై నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా *బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగన్* తో పాటు *కె.పి.పాండు అభిమానులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు* పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కె.ఎం.పాండు గారి సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు పేర్కొన్నారు.




