శాంతిభద్రతలు, నేర నియంత్రణ, మహిళలు–బాలల భద్రత, ఆధునిక పోలీసింగ్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డా. ఆజిత వేజెండ్ల IPS, SHOs, లా అండ్ ఆర్డర్ అధికారులు పాల్గొన్నారు. CCTV, ఫేస్ రికగ్నిషన్, డ్రోన్లు, ఫోరెన్సిక్ టెక్నాలజీ వినియోగం పెంచాలని సీఎం సూచించారు. మహిళలు, బాలలపై నేరాలు, డ్రగ్స్, రౌడీషీటర్ల విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలని ఆదేశించారు. టెక్నాలజీ, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ప్రజాస్నేహ పోలీసింగ్‌తో ముందుకు సాగుతామని ఎస్పీ తెలిపారు.

ఫ్యూచర్ రెడీ పోలీసింగ్‌పై సీఎం దిశానిర్దేశం.. నెల్లూరు పోలీసుల VC