Sunday, 9 August 2026
  • Home  
  • హుస్సేన్ నగర్‌లో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హుస్సేన్ నగర్‌లో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక

హుస్సేన్ నగర్‌లో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీ పరిధిలోని హుస్సేన్ నగర్‌లో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. అనంతరం హుస్సేన్ నగర్‌కు చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని పేర్కొన్నారు.

హుస్సేన్ నగర్‌లో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక
వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీ పరిధిలోని హుస్సేన్ నగర్‌లో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. అనంతరం హుస్సేన్ నగర్‌కు చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.