హుస్సేన్ నగర్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక
వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీ పరిధిలోని హుస్సేన్ నగర్లో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. అనంతరం హుస్సేన్ నగర్‌కు చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని పేర్కొన్నారు.

హుస్సేన్ నగర్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక
హుస్సేన్ నగర్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. 50 కుటుంబాలు టీడీపీలో చేరిక వరికుంటపాడు మండలం రామాపురం పంచాయతీ పరిధిలోని హుస్సేన్ నగర్లో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. అనంతరం హుస్సేన్ నగర్‌కు చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని పేర్కొన్నారు.

