ఆదిలాబాద్: గుడ్ల ధరలు పెరగడంతో ప్రభుత్వం గుడ్లను సరఫరా చేయాలని లేదా గుడ్ల రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముందు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వంట గ్యాస్‌ను కూడా ప్రభుత్వమే అందించాలని కోరారు. అనంతరం డీఈఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

విద్యార్థులకు కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి