జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో వీధి కుక్కలు వేర్వేరు రైతుల మందలపై వరుసగా మూడు రోజులుగా దాడులు చేస్తున్నాయి. మొదటి రోజు రైతు విష్ణువర్ధన్, రెండవ రోజు మేక యాకయ్య, మూడవ రోజు రైతు జక్కుల రాజుల మందలపై కుక్కలు విరుచుకుపడి జీవాలను హతమార్చాయి. దీంతో గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

- జనగాం
సముద్రాలలో కుక్కల బీభత్సం: వరుసగా గొర్రెల మందలపై దాడి