Thursday, 20 August 2026
  • Home  
  • దివ్యాంగుల గృహాలకు ప్రత్యేక దృష్టి : వై.ఓ నందన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దివ్యాంగుల గృహాలకు ప్రత్యేక దృష్టి : వై.ఓ నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వీధి వ్యాపారాలు చేసుకునే దివ్యాంగులు కొంతమంది బుధవారం కలుసుకొని తమకు అల్లీపురం టిడ్కో గృహాలలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించాలని విజ్ఞాపన చేశారు. ఇందుకు స్పందించిన కమిషనర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ నిర్దేశకాలను పరిశీలించి దివ్యాంగుల విజ్ఞప్తిని ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని గృహాలను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేశారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వీధి వ్యాపారాలు చేసుకునే దివ్యాంగులు కొంతమంది బుధవారం కలుసుకొని తమకు అల్లీపురం టిడ్కో గృహాలలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించాలని విజ్ఞాపన చేశారు.
ఇందుకు స్పందించిన కమిషనర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ నిర్దేశకాలను పరిశీలించి దివ్యాంగుల విజ్ఞప్తిని ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని గృహాలను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.