జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో వీధి కుక్కల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న రైతు విష్ణువర్ధన్ గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా, నేడు మరో రైతు మేకల యాకయ్య మందపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో యాకయ్యకు చెందిన 2 గొర్రెలు మృతి చెందగా, 4 గాయపడ్డాయి. రూ.70 వేల నష్టం వాటిల్లిందని, రెండు వేర్వేరు ఘటనలపై ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

సముద్రాలలో వరుస దాడులు.. వేర్వేరు రైతుల గొర్రెలు మృతి!