Thursday, 30 July 2026
  • Home  
  • సముద్రాలలో వరుస దాడులు.. వేర్వేరు రైతుల గొర్రెలు మృతి!
- జనగాం

సముద్రాలలో వరుస దాడులు.. వేర్వేరు రైతుల గొర్రెలు మృతి!

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో వీధి కుక్కల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న రైతు విష్ణువర్ధన్ గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా, నేడు మరో రైతు మేకల యాకయ్య మందపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో యాకయ్యకు చెందిన 2 గొర్రెలు మృతి చెందగా, 4 గాయపడ్డాయి. రూ.70 వేల నష్టం వాటిల్లిందని, రెండు వేర్వేరు ఘటనలపై ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.