Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

650 కుటుంబాలు టీడీపీలో చేరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
650 కుటుంబాలు టీడీపీలో చేరిక

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది.
  • పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
  • కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు.

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *