(జయప్రతాప్ రెడ్డి)
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బి.యమ్.ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా సమీ మాట్లాడుతూ రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా అగ్ని, ప్రథ్వి వంటి క్షిపణుల అభివృద్ధికి కృషి చేసి “మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు. తెచ్చుకున్నారని అంతేకాకుండా ఆయన చదువు విద్య తమ ఆస్తి అని పదేపదే తెలిపారు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆయనకు మరొక్కసారి ఘన నివాళి తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో అతిథులుగా మద్దూరు పాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ కావలి కాపు నాయకులు నువ్వు శెట్టి జనీష్ హుస్సేన్ ఫిలిప్ మదీనా వెల్డింగ్ షాప్ యజమాని హమీద్ లిబర్టీ అహ్మద్ బాబు భాయ్ డబ్బేరు శ్రీధర్ రావు బిట్రా రమేష్ జయ నయీమ్ తదితరులు పాల్గొన్నారు

బి.యమ్.ఆర్ యువసేన చే కలాం వర్ధంతి
(జయప్రతాప్ రెడ్డి) మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బి.యమ్.ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా సమీ మాట్లాడుతూ రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా అగ్ని, ప్రథ్వి వంటి క్షిపణుల అభివృద్ధికి కృషి చేసి “మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు. తెచ్చుకున్నారని అంతేకాకుండా ఆయన చదువు విద్య తమ ఆస్తి అని పదేపదే తెలిపారు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆయనకు మరొక్కసారి ఘన నివాళి తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో అతిథులుగా మద్దూరు పాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ కావలి కాపు నాయకులు నువ్వు శెట్టి జనీష్ హుస్సేన్ ఫిలిప్ మదీనా వెల్డింగ్ షాప్ యజమాని హమీద్ లిబర్టీ అహ్మద్ బాబు భాయ్ డబ్బేరు శ్రీధర్ రావు బిట్రా రమేష్ జయ నయీమ్ తదితరులు పాల్గొన్నారు

