संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • *మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నివాసంలో వైసీపీ శాసనమండలి సభ్యులు మేరీగ మురళీధర్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ విధేయులైన**గూడూరు మండల పార్టీ అధ్యక్షులు మల్లు విజయకుమార్ రెడ్డి గారు,…

*మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నివాసంలో వైసీపీ శాసనమండలి సభ్యులు మేరీగ మురళీధర్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ విధేయులైన**గూడూరు మండల పార్టీ అధ్యక్షులు మల్లు విజయకుమార్ రెడ్డి గారు, గూడూరు టౌన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారు, చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు ఎద్దల మధుసూదన్ రెడ్డి గారు, చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు చర్చించడం జరిగింది..*

రిపోర్టర్ పున్నమి వినోద్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *