Monday, 14 September 2026
  • Home  
  • బాసర గ్రామంలో గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం త్రాగునీరు ఉచితంగా అందజేత
- నిర్మల్

బాసర గ్రామంలో గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం త్రాగునీరు ఉచితంగా అందజేత

సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి కీర్తిశేషులు కారేగా బుచ్చన్న కారేగం రాజమణి వారి యొక్క అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థంగా గణేష్ ఉత్సవాలలో భాగంగా బాసరలో గణేష్ మండపాల దగ్గర తొమ్మిది రోజులు అన్నదానాలు జరుగుతాయి. కాబట్టి ఏ గల్లీలో అన్నదానం జరిగినా, ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజూ వారి కుటుంబం తరఫున త్రాగునీరు ప్రసాదం అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. బాసరలో ఏ మండపాలలో ఉన్నా, అధ్యక్షులు ఎవరైనా సరే, వారి మొబైల్ నంబర్ కు సంప్రదించాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమం రెండు గంటల ముందు వారికి సమాచారం అందించండి. మీరు సంప్రదించాల్సిన వారి యొక్క మొబైల్ నెంబర్ 9666395163 కారేగం సాయందర్ బాసర గ్రామస్థుడు కమిటీ సభ్యులందరికీ తెలిపారు.

సెప్టెంబర్ 14 పున్నమి ప్రతినిధి
కీర్తిశేషులు కారేగా బుచ్చన్న కారేగం రాజమణి వారి యొక్క అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థంగా గణేష్ ఉత్సవాలలో భాగంగా బాసరలో గణేష్ మండపాల దగ్గర తొమ్మిది రోజులు అన్నదానాలు జరుగుతాయి. కాబట్టి ఏ గల్లీలో అన్నదానం జరిగినా, ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజూ వారి కుటుంబం తరఫున త్రాగునీరు ప్రసాదం అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. బాసరలో ఏ మండపాలలో ఉన్నా, అధ్యక్షులు ఎవరైనా సరే, వారి మొబైల్ నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

అన్నదాన కార్యక్రమం రెండు గంటల ముందు వారికి సమాచారం అందించండి. మీరు సంప్రదించాల్సిన వారి యొక్క మొబైల్ నెంబర్ 9666395163 కారేగం సాయందర్ బాసర గ్రామస్థుడు కమిటీ సభ్యులందరికీ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.