Tuesday, 21 July 2026
  • Home  
  • వాతావరణ హెచ్చరిక. రాగాల 3 గంటల్లో వర్షాలు
- ఖమ్మం

వాతావరణ హెచ్చరిక. రాగాల 3 గంటల్లో వర్షాలు

పున్నమి జులై ( పున్నమి ప్రతినిధి) తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) హెచ్చరిక ప్రకారం, రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో చోటుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండండి. చెట్ల కింద, బలహీన నిర్మాణాల సమీపంలో నిలబడవద్దు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. రైతులు పంటలు, వ్యవసాయ పరికరాలకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.

పున్నమి జులై
( పున్నమి ప్రతినిధి)

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) హెచ్చరిక ప్రకారం, రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో చోటుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండండి.

చెట్ల కింద, బలహీన నిర్మాణాల సమీపంలో నిలబడవద్దు.

వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి.

రైతులు పంటలు, వ్యవసాయ పరికరాలకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.