నెల్లూరు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోలు, సబ్ బస్ స్టేషన్లలో ప్రయాణికులు మరియు సిబ్బంది సౌకర్యార్థం ఆర్ వాటర్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వివిధ డిపోల్లో దాతల సహకారంతో వాటర్ కూలర్లను ఏర్పాటు చేశారు.జిల్లా ప్రజారవాణా అధికారి షేక్ షమీమ్ మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని, పదవీ విరమణ పొందుతున్న సిబ్బందిని ఘనంగా, సత్కరించారు

నెల్లూరు ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికులకు చల్లని తాగునీరు.. ఆర్ ఓ ప్లాంట్ల ప్రారంభం