నెల్లూరులో ఈ రోజున పొంగూరు నారాయణ 100 ఎలక్ట్రిక్ ఇవి వాహనాలు ఈ రోజున నెల్లూరులో ప్రారంభించడం జరిగింది పొల్యూషన్ కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఈ ఇవి వాహనాలు అయితే పనిచేయను ఉన్నాయి కొత్తగా మున్సిపాలిటీ కార్పొరేషన్ లోకి 100 ఇవి వాహనాలు అయితే రావడం జరిగింది…



