Saturday, 18 July 2026
  • Home  
  • స్త్రీల ఐక్య సహవాస కూడిక
- గూడూరు

స్త్రీల ఐక్య సహవాస కూడిక

*పున్నమి న్యూస్ డి.హరికృష్ణ చిట్టమూరు మండలం జూలై 17 * చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని క్రైస్తవ ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో స్త్రీల ఐక్య సహవాస కూడిక శాంతియుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మొదటి ప్రార్ధనతో ప్రారంభమై సంతోషమైన శృతి కీర్తనలు పాడారు. దైవజ్ఞులు ఐ. ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆరవ స్త్రీల కూడిక దేవునికి మహిమ కరంగా జరిగించబడింది. ఈ కార్యక్రమంలో వాక్య సందేశం అందించడానికి సహోదరి.రేచల్ శేఖర్ (కావలి )నుండి వచ్చి సందేశం అందించారు. ఈ సందేశం బైబిల్ నుంచి ఏ పాతన గురించి ఆమె కుటుంబ పట్ల చేసిన బారం బాధ్యత గురించి సంఘానికి సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, విశ్వాసులు, పెద్దలు ,పిల్లలు పాల్గొన్నారు.

*పున్నమి న్యూస్ డి.హరికృష్ణ చిట్టమూరు మండలం జూలై 17 *

చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని క్రైస్తవ ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో స్త్రీల ఐక్య సహవాస కూడిక శాంతియుతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం మొదటి ప్రార్ధనతో ప్రారంభమై సంతోషమైన శృతి కీర్తనలు పాడారు.
దైవజ్ఞులు ఐ. ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆరవ స్త్రీల కూడిక దేవునికి మహిమ కరంగా జరిగించబడింది.
ఈ కార్యక్రమంలో వాక్య సందేశం అందించడానికి సహోదరి.రేచల్ శేఖర్ (కావలి )నుండి వచ్చి సందేశం అందించారు. ఈ సందేశం బైబిల్ నుంచి ఏ పాతన గురించి ఆమె కుటుంబ పట్ల చేసిన బారం బాధ్యత గురించి సంఘానికి సవివరంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, విశ్వాసులు, పెద్దలు ,పిల్లలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.