*స్త్రీల ఐక్య సహవాస కూడిక,
*పున్నమి న్యూస్ డి.హరికృష్ణ చిట్టమూరు మండలం జూలై 17 *
చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని క్రైస్తవ ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో స్త్రీల ఐక్య సహవాస కూడిక శాంతియుతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం మొదటి ప్రార్ధనతో ప్రారంభమై సంతోషమైన శృతి కీర్తనలు పాడారు.
దైవజ్ఞులు ఐ. ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆరవ స్త్రీల కూడిక దేవునికి మహిమ కరంగా జరిగించబడింది.
ఈ కార్యక్రమంలో వాక్య సందేశం అందించడానికి సహోదరి.రేచల్ శేఖర్ (కావలి )నుండి వచ్చి సందేశం అందించారు. ఈ సందేశం బైబిల్ నుంచి ఏ పాతన గురించి ఆమె కుటుంబ పట్ల చేసిన బారం బాధ్యత గురించి సంఘానికి సవివరంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, విశ్వాసులు, పెద్దలు ,పిల్లలు పాల్గొన్నారు.


