చిట్వేల్ మండలం కేఎస్ అగ్రహారం పంచాయతీ పరిధిలోని పాతగ్రహారం గ్రామానికి వెళ్లే సుమారు 500 మీటర్ల మెటల్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గతంలో ఈ రహదారి ద్వారా చిట్వేల్‌కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో చేరుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో 6 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారు వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని పాతగ్రహారం గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పాతగ్రహారం రోడ్డు సమస్య పరిష్కరించాలి – గ్రామస్తుల విజ్ఞప్తి