Tuesday, 14 July 2026
  • Home  
  • నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జెండా మాను వీధి నందు డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. నందలూరు ( పున్నమి విలేకరి )జులై 13.
- కడప

నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జెండా మాను వీధి నందు డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. నందలూరు ( పున్నమి విలేకరి )జులై 13.

నందలూరుమండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల జెండా మాను వీధిలో సోమవారం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లె సచివాలయం లోని జెండా మాను వీధి నందు డాక్టర్ శరత్ కమల్ సోమవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి లార్వా సర్వే అండ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి కూడా సైఫెనోత్రిన్ పోకల్ స్ప్రే కూడా చేశారు. గ్రామ ప్రజలందరికీ కూడా కీటక జనత వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. డెంగ్యూ కేసు వల్ల వచ్చే లక్షణాల గురించి వారికి వివరించారు. గ్రామ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. ప్రతి శుక్రవారం రోజున ఫ్రైడే డ్రైడే పాటించాలని తెలియజేశారు. ప్రతి సోమవారం వెక్టార్ కంట్రోల్ అవుతుంది. దోమలకు నిలువైన ప్రదేశాలను గుర్తించి ఏపీ ఏఎన్ఎం హెల్త్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని కూడా గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి జిల్లా సుబ్బరాయుడు, నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సూపర్వైజర్ పి సునీల్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ ఈగ. మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎం చంద్ర, ఆశాలు లీలమ్మ నాగమణి పాల్గొన్నారు.

నందలూరుమండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల జెండా మాను వీధిలో సోమవారం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లె సచివాలయం లోని జెండా మాను వీధి నందు డాక్టర్ శరత్ కమల్ సోమవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంటింటికి లార్వా సర్వే అండ్ ఫీవర్ సర్వే నిర్వహించారు.
ప్రతి ఇంటికి కూడా సైఫెనోత్రిన్ పోకల్ స్ప్రే కూడా చేశారు.
గ్రామ ప్రజలందరికీ కూడా కీటక జనత వ్యాధుల గురించి అవగాహన కల్పించారు.
డెంగ్యూ కేసు వల్ల వచ్చే లక్షణాల గురించి వారికి వివరించారు.
గ్రామ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు.
ప్రతి శుక్రవారం రోజున ఫ్రైడే డ్రైడే పాటించాలని తెలియజేశారు.
ప్రతి సోమవారం వెక్టార్ కంట్రోల్ అవుతుంది. దోమలకు నిలువైన ప్రదేశాలను గుర్తించి ఏపీ ఏఎన్ఎం హెల్త్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని కూడా గ్రామ ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి జిల్లా సుబ్బరాయుడు, నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సూపర్వైజర్ పి సునీల్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ ఈగ. మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎం చంద్ర, ఆశాలు లీలమ్మ నాగమణి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.