Thursday, 9 July 2026
  • Home  
  • కాలేశ్వర ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు .ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వర నిధుల దుర్వినియోగంపై పుట్ట మధు అవగాహనరాయిత్యం మరియు అసమర్ధ విమర్శ బట్టబయలైందని అన్నారు.స్వంత ఖర్చులతో చీరలు కొన్న బిల్ స్లిప్పులు మరియు కాలేశ్వరం బ్యాగులను సారీస్ దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడడం జరిగింది శ్రీధర్ బాబు గారు సొంతంగా సామాన్య ప్రజలకు ఒక లడ్డు ఒక గంగాజలం బాటిల్ పెట్టి భక్తులకు ఇవ్వడం జరిగింది. నీ యొక్క క్యారీ బ్యాగ్ పై ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పోలోగ్రామ్ గాని ముఖ్యమంత్రి ఫోటో గాని ఎండోమెంట్ శాఖ మంత్రి సురేఖ గారి ఫోటో గాని పుట్ట మధు మీడియాకు చూపెట్టిన బ్యాగులపై ఫోటోలు లేవు ఇచ్చినటువంటి బ్యాగుపై ఎలాంటి ఫోటోలు లేకుండా కేవలం శ్రీధర్ బాబు గారి యొక్క ఫోటో వారి తండ్రిగారు శ్రీపాద రావు గారి యొక్క ఫోటో పెట్టి అవి భక్తులకు వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు పంపించడం జరిగింది తప్ప కాలేశ్వరం ముక్తేశ్వరాలయం సంబంధించినటువంటి ఎలాంటి నిధులు గాని ఎలాంటి శారీస్ గాని శ్రీధర్ బాబు గారు వాటి దుర్వినియోగం చేయలేదని ఈ సందర్భంగా వారు మాట్లాడటం జరిగింది. శ్రీధర్ బాబుపై విషం చీమ్ముతున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. వరుస ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెబుతున్న మదులో మార్పు రాకపోవడం శోచనీయం అని,అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుతున్న పుట్ట మధుకు రాబోవు ఎన్నికల్లో ప్రజల చేతిలో మరోసారి గుణపాఠం తప్పదని అన్నారు. డిసిసి అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య,టౌన్ ప్రెసిడెంట్ దేవన్,వైస్ చైర్మన్ శ్రీనివాస్,డిసిసి ఉపాధ్యక్షులు సుందర్, మహిళా, యూత్ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు
- E-పేపర్

కాలేశ్వర ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు .ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వర నిధుల దుర్వినియోగంపై పుట్ట మధు అవగాహనరాయిత్యం మరియు అసమర్ధ విమర్శ బట్టబయలైందని అన్నారు.స్వంత ఖర్చులతో చీరలు కొన్న బిల్ స్లిప్పులు మరియు కాలేశ్వరం బ్యాగులను సారీస్ దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడడం జరిగింది శ్రీధర్ బాబు గారు సొంతంగా సామాన్య ప్రజలకు ఒక లడ్డు ఒక గంగాజలం బాటిల్ పెట్టి భక్తులకు ఇవ్వడం జరిగింది. నీ యొక్క క్యారీ బ్యాగ్ పై ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పోలోగ్రామ్ గాని ముఖ్యమంత్రి ఫోటో గాని ఎండోమెంట్ శాఖ మంత్రి సురేఖ గారి ఫోటో గాని పుట్ట మధు మీడియాకు చూపెట్టిన బ్యాగులపై ఫోటోలు లేవు ఇచ్చినటువంటి బ్యాగుపై ఎలాంటి ఫోటోలు లేకుండా కేవలం శ్రీధర్ బాబు గారి యొక్క ఫోటో వారి తండ్రిగారు శ్రీపాద రావు గారి యొక్క ఫోటో పెట్టి అవి భక్తులకు వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు పంపించడం జరిగింది తప్ప కాలేశ్వరం ముక్తేశ్వరాలయం సంబంధించినటువంటి ఎలాంటి నిధులు గాని ఎలాంటి శారీస్ గాని శ్రీధర్ బాబు గారు వాటి దుర్వినియోగం చేయలేదని ఈ సందర్భంగా వారు మాట్లాడటం జరిగింది. శ్రీధర్ బాబుపై విషం చీమ్ముతున్న పుట్ట మధు వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. వరుస ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెబుతున్న మదులో మార్పు రాకపోవడం శోచనీయం అని,అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుతున్న పుట్ట మధుకు రాబోవు ఎన్నికల్లో ప్రజల చేతిలో మరోసారి గుణపాఠం తప్పదని అన్నారు. డిసిసి అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య,టౌన్ ప్రెసిడెంట్ దేవన్,వైస్ చైర్మన్ శ్రీనివాస్,డిసిసి ఉపాధ్యక్షులు సుందర్, మహిళా, యూత్ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:( పున్నమి న్యూస్ )జులై 8 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పుట్ట మధుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ తదితరులతో కలిసి మాట్లాడిన కర్ణాకర్, కాలేశ్వరం నిధుల దుర్వినియోగంపై పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. శ్రీధర్ బాబు తన సొంత ఖర్చులతో చీరలు కొనుగోలు చేసి, భక్తులకు ఒక లడ్డు, గంగాజలం బాటిల్ అందజేశారని తెలిపారు. భక్తులకు పంపిణీ చేసిన క్యారీ బ్యాగులపై ప్రభుత్వ హోలోగ్రామ్, ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి ఫోటోలు లేవని, కేవలం శ్రీధర్ బాబు, ఆయన తండ్రి శ్రీపాదరావు ఫోటోలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఆలయ నిధులు లేదా ఆలయ వస్తువుల దుర్వినియోగం జరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తూ విషం చిమ్ముతున్న పుట్ట మధు తన వైఖరిని మార్చుకోవాలని బట్టు కర్ణాకర్ హితవు పలికారు. వరుస ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతున్నా పుట్ట మధులో మార్పు రాకపోవడం విచారకరమని, అసత్య ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి తగిన సమాధానం చెబుతారని అన్నారు.ఈ సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, టౌన్ అధ్యక్షుడు దేవన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షుడు సుందర్‌తో పాటు మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:( పున్నమి న్యూస్ )జులై 8 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పుట్ట మధుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ తదితరులతో కలిసి మాట్లాడిన కర్ణాకర్, కాలేశ్వరం నిధుల దుర్వినియోగంపై పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు.
శ్రీధర్ బాబు తన సొంత ఖర్చులతో చీరలు కొనుగోలు చేసి, భక్తులకు ఒక లడ్డు, గంగాజలం బాటిల్ అందజేశారని తెలిపారు. భక్తులకు పంపిణీ చేసిన క్యారీ బ్యాగులపై ప్రభుత్వ హోలోగ్రామ్, ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి ఫోటోలు లేవని, కేవలం శ్రీధర్ బాబు, ఆయన తండ్రి శ్రీపాదరావు ఫోటోలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఆలయ నిధులు లేదా ఆలయ వస్తువుల దుర్వినియోగం జరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తూ విషం చిమ్ముతున్న పుట్ట మధు తన వైఖరిని మార్చుకోవాలని బట్టు కర్ణాకర్ హితవు పలికారు. వరుస ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతున్నా పుట్ట మధులో మార్పు రాకపోవడం విచారకరమని, అసత్య ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి తగిన సమాధానం చెబుతారని అన్నారు.ఈ సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, టౌన్ అధ్యక్షుడు దేవన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షుడు సుందర్‌తో పాటు మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.