వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి నవంబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధి, ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కిరణ్ కుమార్ తిరుపతి జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్.ఐ (School Games Federation of India) అంతర్ జిల్లా కరాటే పోటీలలో పాల్గొని…
- ఈ విజయం ద్వారా ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు.
- ఈ సందర్భంలో, ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గౌరవనీయులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి కిరణ్ కుమార్‌ను అభినందింస్తూ..
శ్రీకాళహస్తి నవంబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధి, ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కిరణ్ కుమార్ తిరుపతి జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్.ఐ (School Games Federation of India) అంతర్ జిల్లా కరాటే పోటీలలో పాల్గొని విజయం సాధించాడు. ఈ విజయం ద్వారా ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంలో, ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గౌరవనీయులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి కిరణ్ కుమార్‌ను అభినందింస్తూ.. రాష్ట్రస్థాయి కరాటే పోటీలు 23, 24 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్నాయని అందులో సి. కిరణ్ కుమార్ పాల్గొనబోతుడని ఆయన తెలిపారు.