Thursday, 9 July 2026
  • Home  
  • ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే
- నిజామాబాద్

ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే

యూరియా యాప్ బుకింగ్‌లో మార్పులు 2 ఎకరాల రైతులు కేవలం 4 యూరియా బస్తాలు మాత్రమే బుక్ చేసుకోవాలి 2 నుండి 5 ఎకరాల మధ్య రైతులు రెండు విడతల్లో.. 5 ఎకరాల పైన రైతులు మూడు విడతల్లో (40%, 30%, 30%) యూరియా బుక్ చేసుకోవాల్సిందే ఒక్కో బుకింగ్‌కి మధ్య 20 రోజుల వ్యవధి తప్పనిసరి ఎకరానికి కేవలం రెండు బస్తాలే ఇస్తూ ఈ నిబంధనలు ఎంటని రైతుల అసహనం

యూరియా యాప్ బుకింగ్‌లో మార్పులు

2 ఎకరాల రైతులు కేవలం 4 యూరియా బస్తాలు మాత్రమే బుక్ చేసుకోవాలి

2 నుండి 5 ఎకరాల మధ్య రైతులు రెండు విడతల్లో.. 5 ఎకరాల పైన రైతులు మూడు విడతల్లో (40%, 30%, 30%) యూరియా బుక్ చేసుకోవాల్సిందే

ఒక్కో బుకింగ్‌కి మధ్య 20 రోజుల వ్యవధి తప్పనిసరి

ఎకరానికి కేవలం రెండు బస్తాలే ఇస్తూ ఈ నిబంధనలు ఎంటని రైతుల అసహనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.