ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ / పువ్వాడ నాగేంద్ర కుమార్ )
ఖమ్మం నగరము లో ని
శ్రీనగర్ కాలనీ 165వ పోలింగ్ బూత్‌లో నిర్వహించిన SIR కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు. బీఎల్వోలు, బీఎల్ఏలతో కలిసి ప్రజలకు SIR కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. జిల్లా నాయకులు పిల్లలమర్రి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.



