హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా, అనేక రహదారులు మూసివేయబడ్డాయి. సహాయక బృందాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.

- News
హిమాచల్లో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి, పలు రహదారులు మూసివేత