Thursday, 2 July 2026
  • Home  
  • ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో రెండేళ్లు సేవలు అందించే అవకాశం లభించనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.