భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వచ్చే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఢిల్లీలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.

పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక.. ఐఎండీ అలర్ట్