కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం (కాకినాడ – పిఠాపురం రోడ్డు)న ఉన్న పండూరు చెరువును 2 కోట్ల పైచిలుకు వ్యయంతో చేపట్టిన సుందరీకరణ, ఆధునీకరణ పనులను ఈరోజు కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు సంబంధిత అధికారులు, కూటమి నాయకులతో కలసి పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, వెలిశెట్టి రాజేష్ గారు, శాండీ గారు, నయీం గారు, తుమ్మలపల్లి వాసు గారు, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.






