పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 16:
పులివెందుల: పార్టీ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అందుబాటులో ఉన్న మేరకు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
YSRCP Social Media | YSR Congress Party – YSRCP | YS Jagan Mohan Reddy | YS Avinash Reddy









