ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సెక్రటరీగా నియమితులైన చలగల దయాకర్, మనుబోలు మండల వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన కాకాని గోవర్ధన్ రెడ్డికి చలగల దయాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన మనుబోలు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని దయాకర్ పేర్కొన్నారు.

మనుబోలులో వైసీపీ నాయకుల శుభాకాంక్షలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సెక్రటరీగా నియమితులైన చలగల దయాకర్, మనుబోలు మండల వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన కాకాని గోవర్ధన్ రెడ్డికి చలగల దయాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన మనుబోలు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని దయాకర్ పేర్కొన్నారు.

