Monday, 22 June 2026
  • Home  
  • మర్రిపాడులో 1,500 మంది విద్యార్థులకు 6,400 నోటు పుస్తకాల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడులో 1,500 మంది విద్యార్థులకు 6,400 నోటు పుస్తకాల పంపిణీ

మర్రిపాడు మండలంలోని 72 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన సుమారు 1,500 మంది విద్యార్థులకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6,400 నోటు పుస్తకాలను ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్ కుమార్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కంచి పరమేశ్వర రెడ్డి తెలిపారు. అనంతరం ఆయనను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.