దేశవ్యాప్తంగా పోలీసు శాఖకు త్వరలో ‘అభిజ్ఞాన్’ అనే కొత్త మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా పోలీసులు పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ సహాయంతో వ్యక్తుల వేలిముద్రలను సేకరించి, జాతీయ డేటాబేస్‌తో కేవలం 35 సెకన్లలో సరిపోల్చగలరు. దేశంలోని 1.3 కోట్లకు పైగా నేరస్థుల వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

మొబైల్లోనే వేలిముద్రల తనిఖీకి ‘అభిజ్ఞాన్’ యాప్