Tuesday, 2 June 2026
  • Home  
  • ఫేస్ వాష్ అండ్ గో నేరాల నియంత్రణ : జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల
- Featured

ఫేస్ వాష్ అండ్ గో నేరాల నియంత్రణ : జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల

నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లు, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. రాత్రి వేళల్లో విస్తృత పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలపై కఠిన నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.