ఇటీవల విడుదలైన ఆరోగ్య గణాంకాల ప్రకారం దేశంలో ఆరోగ్య బీమా కవరేజ్ విస్తరిస్తోంది. వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో బీమా కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా రంగంలో మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.

- News
భారత్లో ఆరోగ్య బీమా వినియోగం పెరుగుతోంది