మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు బోర్డు ఆవరణలో ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతుల సమావేశం జరిగింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి రకం పొగాకుకు రూ.35 వేలు, సగటు ధర రూ.25 వేలకు తగ్గకుండా ఇవ్వాలని, ప్రభుత్వం తక్షణమే ‘ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేసి నేరుగా కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు మూలి వెంగయ్య డిమాండ్ చేశారు

పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి