Friday, 22 May 2026
  • Home  
  • దుర్గమాత పండుగ ను ఘనంగా నిర్వహించలి
- యాదాద్రి భువనగిరి

దుర్గమాత పండుగ ను ఘనంగా నిర్వహించలి

యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ 2 న రాయగిరిలో జరగబోయే దుర్గమాత పండుగ సందర్భంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపాలిటీ కొండల్ రావ్, రూరల్ ఎస్సై అనిల్ కుమార్, భువనగిరి మున్సిపల్ ఏఈ సురేష్ మరియు ఇటి కార్యక్రమంలో మూడో వాడు కౌన్సిలర్ పాల్తీయ వెంకటేష్ కో ఆప్షన్ నెంబర్ పల్లెర్ల యాదగిరి దాసరి పండు అవిశెట్టి పాండు ఔశెట్టి మల్లేష్ సుధ గాని మధు సామల రవీందర్ మంద రఘుమారెడ్డి బత్తిని జితేందర్ నర్రా శేఖర్ చింతల మల్లేష్ ఈదులకంటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.