Friday, 22 May 2026
  • Home  
  • నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం | ఉదయగిరి పోలీసులు.
- News

నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం | ఉదయగిరి పోలీసులు.

ఉదయగిరిలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్ స్టాండ్ సెంటర్ వద్ద ప్రయాణికులు, పట్టణ ప్రజలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, పరిసరాల్లో జరిగే సమస్యల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. సెల్‌ఫోన్‌లకు వచ్చే అనుమానాస్పద లింకులు, యాప్‌లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.