Friday, 22 May 2026
  • Home  
  • నడుం చెరువులో మట్టి తరలింపు కలకలం
- తూర్పు గోదావరి

నడుం చెరువులో మట్టి తరలింపు కలకలం

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఊరి చివర ఉన్న 16 ఎకరాల నడుం చెరువులో గత 20 రోజులుగా పెద్దఎత్తున మట్టి తరలింపు జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రెండు నుంచి మూడు జేసీబీలు, సుమారు పది టిప్పర్ వాహనాలతో చెరువు నుంచి మట్టిని బయటకు తరలిస్తున్నారని చెబుతున్నారు. చెరువు పరిసర ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, అక్రమాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. Uploaded Video:

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఊరి చివర ఉన్న 16 ఎకరాల నడుం చెరువులో గత 20 రోజులుగా పెద్దఎత్తున మట్టి తరలింపు జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రెండు నుంచి మూడు జేసీబీలు, సుమారు పది టిప్పర్ వాహనాలతో చెరువు నుంచి మట్టిని బయటకు తరలిస్తున్నారని చెబుతున్నారు. చెరువు పరిసర ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, అక్రమాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.