పెందుర్తి మండలం:-
అమృత్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు.
సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అనుమానాస్పద లింకులు, ఫోన్లు, ఓటీపీలు పంచుకోవద్దని చెప్పారు..
మహిళల రక్షణ చట్టాలు, 112 సేవలపై వివరించారు.

- విశాఖపట్నం
సైబర్ నేరాలపై అవగాహన | పెందుర్తి ఎ.ఎస్.ఐ ఈశ్వర్ కుమార్.
పెందుర్తి మండలం:- అమృత్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఫోన్లు, ఓటీపీలు పంచుకోవద్దని చెప్పారు.. మహిళల రక్షణ చట్టాలు, 112 సేవలపై వివరించారు.

