Wednesday, 20 May 2026
  • Home  
  • రూ.4.48 లక్షలతో అంతర్గత మురికి కాలువ (UGD) నిర్మాణము
- యాదాద్రి భువనగిరి

రూ.4.48 లక్షలతో అంతర్గత మురికి కాలువ (UGD) నిర్మాణము

భువనగిరి పట్టణంలోని స్థానిక 25వ వార్డులోని డా|| శ్రీ కూరపాటి దేవేందర్ గారి ఇంటి వద్ద మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు రూ.4.48 లక్షలతో అంతర్గత మురికి కాలువ (UGD) నిర్మాణము చేయు పనులకు గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ కే చంద్ర ప్రకాష్ రెడ్డి గారు, గౌరవ వార్డు సభ్యులు శ్రీమతి బెండ స్వరూప లాల్ రాజ్ , శ్రీయుత మున్సిపల్ ఇంజనీర్ శ్రీ వై కొండల రావు, సహాయక ఇంజనీర్, నాయకులు, వార్డు ప్రజలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.