Tuesday, 19 May 2026
  • Home  
  • తుమ్మలపెంట సభలోనే మత్స్యకారుల ఖాతాల్లో జమలు.. సీఎం చంద్రబాబు ప్రకటించగానే మెసేజ్‌లతో ఆనందం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తుమ్మలపెంట సభలోనే మత్స్యకారుల ఖాతాల్లో జమలు.. సీఎం చంద్రబాబు ప్రకటించగానే మెసేజ్‌లతో ఆనందం

నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో నిర్వహించిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం సభలో ఈ విషయంపై మాట్లాడుతుండగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమైనట్లు మెసేజ్‌లు రావడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ ఫోన్లలో వచ్చిన సందేశాలను సీఎంకు చూపిస్తూ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,30,796 మంది మత్స్యకారులకు రూ.261.50 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.