Friday, 22 May 2026
  • Home  
  • రోబోటిక్ సర్జరీల్లో నెల్లూరు అపోలో ఘనత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోబోటిక్ సర్జరీల్లో నెల్లూరు అపోలో ఘనత

నెల్లూరులోని అపోలో ఆర్థోపెడిక్ విభాగం 800కు పైగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన మైలురాయిని చేరుకుంది. డాక్టర్ చీమల వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, డాక్టర్ చీమల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే 1000 శస్త్రచికిత్సల లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. విదేశీ సాంకేతికతతో కూడిన రోబోటిక్ వ్యవస్థల ద్వారా ఖచ్చితమైన ఫలితాలు సాధిస్తున్నామని, తక్కువ ఫీజులతో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.