విజయవాడ, మే 16: ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పర్యవేక్షణలో విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 15-05-2026న 85 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని కోర్టులో హాజరుపరచగా, 12 మందికి రెండురోజుల జైలు శిక్ష విధించారు. మరో 73 మందికి రూ.7,40,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

డ్రంక్ డ్రైవ్‌కు జైలు పోలీస్ కమిషనర్ – ఎస్.వి. రాజశేఖర బాబు