Monday, 4 May 2026
  • Home  
  • హైదరాబాద్‌లోని KIMS Hospitals లో సంచలన ఘటన
- ఖమ్మం

హైదరాబాద్‌లోని KIMS Hospitals లో సంచలన ఘటన

హైదరాబాద్‌లోని KIMS Hospitals లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మరణించిన మహిళకు చికిత్స కొనసాగించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బంది డబ్బుల కోసం ట్రీట్మెంట్ కొనసాగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బయటపడడంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించింది. సినిమాల్లో చూపించే విధంగా ఇదీ జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిజం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.