Friday, 20 February 2026
  • Home  
  • రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా…
- E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా…

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా… పున్నమి న్యూస్ ప్రతినిధి 20 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ఓఆర్ సర్వీస్ రోడ్ పక్కన గల ది లాస్ట్ రేట్ యాజమాన్యం గురువారం సాయంత్రం భారీ ఎత్తున ప్లాస్టిక్ నిలువలు కాల్చినట్లు సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు శుక్రవారం ఉదయం హాల్ ప్రాంతానికి చేరుకొని ది లష్ రిట్రీట్ యాజమాన్యానికి 5000 జరిమానా వేధించారు. బై సంఘంగా చెత్త కాల్చడం నిషేధం లో ఉన్నట్లు దీన్ని ఎవరు ఉల్లంఘించిన ఉపేక్షించేది లేదని శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత అన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ప్రజలు సహకరించాలని చట్టాల్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని
ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా…

పున్నమి న్యూస్ ప్రతినిధి
20 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని
బ్రాహ్మణపల్లి ఓఆర్ సర్వీస్ రోడ్ పక్కన గల ది లాస్ట్ రేట్ యాజమాన్యం గురువారం సాయంత్రం భారీ ఎత్తున ప్లాస్టిక్ నిలువలు కాల్చినట్లు సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు శుక్రవారం ఉదయం హాల్ ప్రాంతానికి చేరుకొని ది లష్ రిట్రీట్ యాజమాన్యానికి 5000 జరిమానా వేధించారు. బై సంఘంగా చెత్త కాల్చడం నిషేధం లో ఉన్నట్లు దీన్ని ఎవరు ఉల్లంఘించిన ఉపేక్షించేది లేదని శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత అన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ప్రజలు సహకరించాలని చట్టాల్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.