Monday, 16 February 2026
  • Home  
  • నేడే శివ పార్వతుల కళ్యాణ వైభోగం
- తిరుపతి

నేడే శివ పార్వతుల కళ్యాణ వైభోగం

శ్రీకాళహస్తికి పెళ్లికళ… పెద్ద సంఖ్యలో రానున్న భక్తులు శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ బహుళ అమావాస్య సంద ర్భంగా శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున జరగనున్న శివ పార్వతుల కళ్యాణానికి ముక్కోటి దేవతలు దిగివ స్తారు. స్వర్ణముఖి నదీ తీరంలో ఆకాశం పందిరిగా, భూమి పీటగా జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధికారులు, సర్వం సిద్ధం చేశారు. సాధారణంగా దేవతామూర్తుల కళ్యాణోత్సవం వారివారి ఆలయాల్లో నిర్వహిస్తారు. ఇక్కడ స్కోమస్కందుడు ప ట్టణం నడిబొడ్డున ప్రజల సమక్షంలో వివాహం చేసుకోవడం ఆనవాయితీ. గజవాహనంపై పరమేశ్వరుడు సింహవాహనంపై శ్రీజ్ఞా నప్రసూనాంబాదేవి మంగళవారం రాత్రి పయనమవుతారు. అర్ధరాత్రి తరువాత శాస్త్రోక్తంగా పూజారులు వివాహ మహోత్సవాన్ని నిర్వ హిస్తారు. నూతన వరుడుగా శివయ్య : కళ్యాణం సందర్భంగా వాయులింగేశ్వరుడు స్వర్ణాభరణాలు ధరింస్తాడు. ముందుగా చండికేశ్వరుడు, భృంగిరిటుడు, నికుంభనరుడు, భద్రకాలుడు తదితర ముక్కోటి దేవతలు సర్వేశ్వరుని వెంట నిలుస్తారు.

శ్రీకాళహస్తికి పెళ్లికళ… పెద్ద సంఖ్యలో రానున్న భక్తులు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ బహుళ అమావాస్య సంద ర్భంగా శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున జరగనున్న శివ పార్వతుల కళ్యాణానికి ముక్కోటి దేవతలు దిగివ స్తారు. స్వర్ణముఖి నదీ తీరంలో ఆకాశం పందిరిగా, భూమి పీటగా జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధికారులు,
సర్వం సిద్ధం చేశారు. సాధారణంగా దేవతామూర్తుల కళ్యాణోత్సవం వారివారి ఆలయాల్లో నిర్వహిస్తారు. ఇక్కడ స్కోమస్కందుడు ప ట్టణం నడిబొడ్డున ప్రజల సమక్షంలో వివాహం చేసుకోవడం ఆనవాయితీ. గజవాహనంపై పరమేశ్వరుడు సింహవాహనంపై శ్రీజ్ఞా నప్రసూనాంబాదేవి మంగళవారం రాత్రి పయనమవుతారు. అర్ధరాత్రి తరువాత శాస్త్రోక్తంగా పూజారులు వివాహ మహోత్సవాన్ని నిర్వ హిస్తారు.
నూతన వరుడుగా శివయ్య :
కళ్యాణం సందర్భంగా వాయులింగేశ్వరుడు స్వర్ణాభరణాలు ధరింస్తాడు. ముందుగా చండికేశ్వరుడు, భృంగిరిటుడు, నికుంభనరుడు, భద్రకాలుడు తదితర ముక్కోటి దేవతలు సర్వేశ్వరుని వెంట నిలుస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.