— పున్నమి ప్రతినిధి
జర్మనీ వేదికగా భారత సంస్థాగత వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ఏ ప్రయోజనం సాధించాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని బీజేపీ నేత శోభా కరంద్లజే విమర్శించారు. ఇప్పటికీ ఆయన నాయకుడిలా కాకుండా పిల్లవాడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విదేశాలకు వెళ్లి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే నేతగా ఆమె అభివర్ణించారు.


