సంగం మండలంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
*ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సంగం మండలంలో జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బంగ్లా సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగినది.* ఈ కార్యక్రమం లో సంగం మండల సీనియర్ నాయకులు, వీర మహిళలు, సంగం మండలంలోని ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో అందరిని కలుపుకొని భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సంఘం మండలంలో నిర్వహించుకోవడం జరిగినది.ఈ సందర్భంగా సంగం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ మాట్లాడుతూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు తెలుపుతూ, స్వతంత్ర సమరయోధుల పోరాటా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుండెల్లో నింపుకొని నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రానున్న తరాలకు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తెలియజేసే విధంగా మనందరం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము
*ఈ కార్యక్రమంలో సంగం మండల జనసేన పార్టీ నాయకులు ఘంటసాల తిరుమలేష్ షేక్ అహ్మద్ భాషా ,చల్లా చిరంజీవి ,అవినాష్ రెడ్డి , దువ్వూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోకల శ్రీధర్ జెండా దిబ్బ గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ప్రదీప్ గాంధీ జన సంఘం గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు భాను చంద్ర శ్రీను ప్రభాకర్ వుడ్ హౌస్ పేట జనసేన పార్టీ సీనియర్ నాయకులు దారా కిషోర్ వీర మహిళలు, జన సైనికులు, తదితరులు పాల్గొన్నారు



