Saturday, 20 June 2026
  • Home  
  • స్వావలంబనతోనే రక్షణ రంగం బలోపేతం: రాజ్‌నాథ్ సింగ్
- Featured

స్వావలంబనతోనే రక్షణ రంగం బలోపేతం: రాజ్‌నాథ్ సింగ్

దేశ అవసరాలను దేశీయంగా తీర్చుకునే సామర్థ్యం పెరిగితేనే భద్రతా రంగంలో పూర్తి స్వావలంబన సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రక్షణ, అంతరిక్ష, క్షిపణి, రైల్వే, విమానయాన రంగాలకు అవసరమైన కీలక భాగాల తయారీకి ఈ కేంద్రం ఉపయోగపడనుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం అవసరమని ఆయన అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.